Tuesday, 31 October 2023

చంద్రబాబుకి బెయిల్ .. ఎగిరేగిరి పడుతున్న విస్తరాకులు

 చంద్రబాబు కన్ను పోయింది అని బ్రతిమాలుకుని బెయిల్ తెచ్చుకున్నాడు .. అంతేకానీ నిర్దోషి అని బెయిల్ రాలేదు. బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకాలం దాచుకున్న జబ్బులన్నీ బయట పెట్టారు ఆ పార్టీ లాయర్లు .. 

అచ్చన్న న్యాయం గెలిసింది అంటున్నాడు 

మనవడు దేవాన్ష అయితే జైలు బయట తాతకి స్వాగతం చెప్పాడు

చంద్రబాబు ఇంద్రుడు.. చంద్రుడు అంటూ బందల గణేష్ ఆయన అవసరం రాష్ట్రానికి , దేశానికి ఉందన్నాడు 

మరి అలా అయితే ఆంధ్రా నుంచి ఆ బాబుని తెలంగాణా తీసుకుపోండి 

కనీసం అక్కడ పోటీచేసే దమ్ము కూడా లేదు 

త్వరలో ఆంద్రాలొ కూడా ఇదే పరిస్తితి రాబోతుంది 

ఎగిరేగిరి పడుతున్న విస్తారాకులు బాబు బెయిల్ పై ఎందుకు వచ్చాడో తెలుసుకుని మాట్లాడండి

Saturday, 21 October 2023

పచ్చ మీడియాకు చుక్కలు చూపిస్తున్న "స్టాలిన్"

 తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ రాగానే జగన్ తో పోల్చి ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశానికి ఎత్తేసింది  పచ్చ మీడియా . ఇప్పుడు తను చేస్తున్న పనుల్ని సమర్ధించలేక పిచ్చి పడుతుంది వీళ్ళకి.. 

కర్ణాటకలో ఉచితం .. ఉచితం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం కరెంటు ఇవ్వలేకపోతోంది.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచే పనిలో ఉంది .. అదే హామీలను కాపీ కొట్టబోతున్న పచ్చ పార్టీ రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేస్తుందేమో .. 


బాబు రావాలి.. రాష్ట్రం బాగుపడాలి

చంద్రబాబు పోతే (జైలుకు) పార్టీని నడపడానికి ఒక్కడు లేడు .. 

అవినీతి చక్రవర్తి కడిగిన ముత్యంలా "బయటికి" వస్తే కానీ దిక్కు లేదు 

వంటలక్క  "భువనమ్మ" అయింది 

హెరిటేజ్ అధినేత  బ్రాహ్మణమ్మ  అయింది .. 

బాలయ్య మాత్రం సైలెంట్ అయ్యాడు 

లొకేషం యువగళం మూగబోయింది 

వీళ్ళకు పార్టీని నడిపే మగాడు అనుకున్న "పవన్" పత్తా లేడు .. 


Source : https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/123195277


Tuesday, 3 October 2023

Chintamaneni: బండారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు

 ఒక లుచ్చా గాడికి మరో సహజ లుచ్చా తోడు 

మంత్రి రోజాను , ముఖ్యమంత్రిని తీవ్ర స్థాయిలో సభ్య సమాజం హర్షించని విధంగా దుర్భాషలాడిన బండారు సత్యనారాయణ కు తోడుగా దిగి వచ్చాడు. ఒకప్పుడు వనజాక్షిని కొట్టిన చింతమనేని ప్రభాకర్ బాగా తిట్టాడు అని మెచ్చుకున్నాడు. ఇది ఆంధ్ర జ్యోతిలో ప్రధాన వార్త.. 

వీళ్ళను సమాజం హర్షించాలా ..

పచ్చ పత్రికల విధి రాతలు

 నాడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు విజయమ్మ వస్తే వెక్కిరించారు 

నేడు భువనమ్మ దీక్ష అంటూ బాకాలు ఊడుతున్నారు 

నాడు పవన్ వార్తల్ని తొక్కిపెట్టారు 

నేడు పవన్ సభలని లైవ్ విస్తున్నారు 

నాడు టిడిపి ప్రభుత్వం అంటూ వార్తలు రాశారు 

నేడు జనసేన-టిడిపి సంకీర్ణం అంటూ వార్తలు 

ఇది కదా మార్పు అంటే 

ఇది కదా విధి రాత అంటే..