Monday 25 March 2024

జనసేన కు తిరుపతి కూడా పాయే .. చంద్రం బాబా మహిమ

 సీటు జనసేనకు ఇచ్చినట్లే ఇస్తాడు .. 

తీరా వాళ్ళు సీటు ప్రకటించాక టిడిపి వాళ్ళతో ఆందోళనలు చేయిస్తాడు 

చివరికి ఆ సీటు వాళ్ళకే తిరిగి ఇచ్చేయడం 

అవనిగడ్డ .. తిరుపతి .. ఇంకా ఎన్ని చోటుల్లోనో 

చంద్రం బాబా మహిమ ..

1 comment:

  1. పార్టీ కోసం ఏళ్ల పాటు కష్టపడిన సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జివీ ఎల్ వంటి బీజేపీ నిజమైన అభ్యర్థులను పక్కన బెట్టి
    తన వర్గం వారికి బీజేపీ ముసుగు తొడిగి టిక్కెట్లు ఇప్పించుకున్నాడు. పచ్చ పార్టీ తో ఎవరు పొత్తు పెట్టుకున్నా వెన్నుపోటు తప్పదు.

    ReplyDelete